Cricket: మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి చవిచూసింది. బ్యాటర్లు విఫలమైన టీమిండియా మొదట బ్యాటింగ్‌లో కేవలం 125 పరుగులకే అలౌటైంది. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ప్రభావం చూపలేకపోయింది. లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి…
మరింత Cricket: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ దెబ్బ – 4 వికెట్ల తేడాతో ఓటమిAuthor: Saicharan koyagura
Mumbai: సుశాంత్ మరణం.. ఆత్మహత్య కాదు, హత్యే!
Mumbai: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం జరిగిన నాలుగేళ్లు గడిచినా, ఆ కేసు చుట్టూ ఉన్న రహస్యాలు ఇంకా తొలగలేదు. తాజాగా ఆయన సోదరి శ్వేత సింగ్ కీర్తి చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరోసారి హాట్…
మరింత Mumbai: సుశాంత్ మరణం.. ఆత్మహత్య కాదు, హత్యే!Tollywood: వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్
Tollywood: టాలీవుడ్‌లో ఎన్నోమంది దర్శకులు ఉన్నప్పటికీ అందరికీ ప్రత్యేక గుర్తింపు రాదు. అయితే ఆ గుర్తింపు సాధించిన వారిలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఒకరు. ఆయన సినిమాల్లో మంచి కథ, భావోద్వేగాలు, సమాజానికి ఉపయోగపడే సందేశం, అవసరమైన స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు…
మరింత Tollywood: వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్Amaravati: ఎన్టీఆర్ వైద్య సేవలు పున ప్రారంభం
Amaravati: రాష్ట్రంలోని ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కొంతకాలంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వంతో ఆస్పత్రుల యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగియడంతో, సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రైవేటు ఆస్పత్రులు పెండింగ్ బిల్లులు…
మరింత Amaravati: ఎన్టీఆర్ వైద్య సేవలు పున ప్రారంభంCm chandrababu: అనుకున్న టైంకి పని అయిపోవాలి
Cm chandrababu: అమరావతి నగర నిర్మాణం మరోసారి వేగం అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజధాని పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో, ప్రాజెక్ట్ పనులపై సీఎం చంద్రబాబు మరింత దృష్టి సారించారు. అమరావతి ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న కాంట్రాక్టర్లు,…
మరింత Cm chandrababu: అనుకున్న టైంకి పని అయిపోవాలిMahesh Kumar goud: కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ సవాల్
Mahesh Kumar goud: తెలంగాణ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ చేస్తున్న విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. అజారుద్దీన్‌కు క్యాబినెట్ హోదా ఇవ్వడంపై అభ్యంతరం చెప్పే…
మరింత Mahesh Kumar goud: కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ సవాల్Cm chandrababu: రేపు రాత్రి లండన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాత్రి లండన్‌కు వెళ్లనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు ఆయన బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో పలు పెట్టుబడిదారులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. విదేశీ పెట్టుబడులపై, రాష్ట్ర…
మరింత Cm chandrababu: రేపు రాత్రి లండన్‌కు ఏపీ సీఎం చంద్రబాబుCm revanth: వరంగల్, హనుమకొండలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
Cm revanth: వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన సమ్మయ్యనగర్, పోతన్ నగర్, రంగంపేట ప్రాంతాలను…
మరింత Cm revanth: వరంగల్, హనుమకొండలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వేBhatti vikramarka: మైనారిటీ నేతను మంత్రివర్గంలోకి రానివ్వకుండా బీజేపీ కుట్ర
Bhatti vikramarka: క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్‌కి మంత్రివర్గంలో చోటు కల్పించకూడదని లేఖలు రాయడం దారుణమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తీవ్రంగా స్పందించారు. దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన అజారుద్దీన్ వంటి వ్యక్తిని కేబినెట్లోకి రానివ్వకుండా కుట్రలు జరుగుతున్నాయని ఆయన…
మరింత Bhatti vikramarka: మైనారిటీ నేతను మంత్రివర్గంలోకి రానివ్వకుండా బీజేపీ కుట్రBreaking: పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆర్య హతం
Breaking: ముంబైలో చిన్నారులను కిడ్నాప్ చేసిన రోహిత్ ఆర్య ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఆడిషన్‌లు పేరుతో 20 మంది పిల్లలను అపహరించిన రోహిత్‌ను ముంబై పోలీసులు ఎదురుకాల్పుల్లో చంపారు. అదృష్టవశాత్తు, అపహరణకు గురైన చిన్నారులంతా క్షేమంగా ఉన్నారు.
మరింత Breaking: పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆర్య హతం