Cm revanth: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి బోరబండలో భారీగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత రాజకీయ పరిణామాలు, ప్రస్తుత ఎన్నికల పరిస్థితిని వివరించారు. రేవంత్…
మరింత Cm revanth: రాజకీయ లాభం కోసం పీజేఆర్ కుటుంబం పై పోటీ చేశాడు..Author: Saicharan koyagura
Srikakulam collector: కాశీబుగ్గ గుడికి దేవాదాయకు సంబంధం లేదు..
Srikakulam collector: తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయానికి దేవాదాయ శాఖతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల సొత్తు అని, ఒక వ్యక్తి స్వంత నిధులతోనే ఆలయాన్ని నిర్మించారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం…
మరింత Srikakulam collector: కాశీబుగ్గ గుడికి దేవాదాయకు సంబంధం లేదు..Talasani srinivas: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం
Talasani srinivas: బీఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి పదవీ స్వీకారం…
మరింత Talasani srinivas: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంSiddaramaiah: కర్ణాటకపై సవతి ప్రేమ చూపుతుంది
Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్ భాషల ప్రభావంపై వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు భాషలు పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.…
మరింత Siddaramaiah: కర్ణాటకపై సవతి ప్రేమ చూపుతుందిJagga Reddy: ఖాతాలో ₹15 లక్షలు వేస్తానన్న మాట ఏమైంది?
Jagga Reddy : వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రపంచ…
మరింత Jagga Reddy: ఖాతాలో ₹15 లక్షలు వేస్తానన్న మాట ఏమైంది?Breaking: కాశీబుగ్గ ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
Breaking: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో కలిసి 10 మంది భక్తులు మృతిచెందగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళా భక్తులు…
మరింత Breaking: కాశీబుగ్గ ఘటనలో పెరిగిన మృతుల సంఖ్యAanam ramnarayan: కాశీబుగ్గ ఘటనపై మంత్రి ఆనం షాకింగ్ రియాక్షన్
Aanam ramnarayan: శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రాదని, అది పూర్తిగా ప్రైవేట్ ఆలయమని తెలిపారు. ఆలయ నిర్వాహకులు భద్రతా చర్యలను సక్రమంగా చేపట్టలేదని…
మరింత Aanam ramnarayan: కాశీబుగ్గ ఘటనపై మంత్రి ఆనం షాకింగ్ రియాక్షన్Ktr: బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది
Ktr: షేక్‌పేట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్…
మరింత Ktr: బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందిHyderabad: తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
Hyderabad: తెలంగాణ ప్రభుత్వంలో భారీ ఐఏఎస్ మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రవాణా శాఖ కమిషనర్‌గా కె. ఇలంబర్తిని నియమించారు. అదనంగా, సంక్షేమ మరియు అభివృద్ధి…
మరింత Hyderabad: తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలుCm revanth: కేంద్రం వెంటనే సహాయక నిధులు ఇవ్వాలి
Cm revanth: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులు సీఎంకు వినతిపత్రాలు అందజేశారు. తర్వాత హన్మకొండ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం మాట్లాడుతూక్షేత్రస్థాయిలో…
మరింత Cm revanth: కేంద్రం వెంటనే సహాయక నిధులు ఇవ్వాలి