ఖాట్మండు: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నేపాల్‌లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో 50 మంది మరణించినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఆకస్మిక వర్షాలతో నేపాల్‌లోని పలు ప్రాంతాలు…
మరింత కుండపోత వర్షాలు.. నేపాల్ లో 50 మంది మృతిAuthor: Krishna
టీ20 క్రికెట్లో.. నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు సృస్టించాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్–2024(సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పూరన్.. టీ20 క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక పరుగులు…
మరింత టీ20 క్రికెట్లో.. నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డుఏపీ సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు అదిరిపోయే గిఫ్ట్
ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచు ఫ్యామిలీ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన చంద్రబాబు చిత్రాన్ని…
మరింత ఏపీ సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు అదిరిపోయే గిఫ్ట్బీట్ అదిరింది… రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమో వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమాలోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది. కొద్దీసేపటి క్రితమే మేకర్స్ ఈ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు.…
మరింత బీట్ అదిరింది… రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమో వచ్చేసిందిఆవును కాపాడబోయి… ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఆవును కాపాడబోయి.. ఓ కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జలపైగురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది
మరింత ఆవును కాపాడబోయి… ఒకే కుటుంబంలో నలుగురు మృతిDevara: దేవరను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్
Devara: దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసింది . అయితే , ఆమె కంటే ముందు ఇద్దరు హీరోయిన్లను ఈ పాత్ర కోసం అనుకున్నారట
మరింత Devara: దేవరను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులు
Hydra Ranganath: హైడ్రా రంగనాధ్ ను కోర్టులో హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించింది
మరింత Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులుమంత్రి పొంగులేటి నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. లగ్జరీ వాచ్‌ల కుంభకోణం కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో గతంలో మంత్రి పొంగులేటి కుమారుడు హర్షా రెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు…
మరింత మంత్రి పొంగులేటి నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలుInd vs Bangladesh: తొలి రోజు వర్షం అంతరాయం.. బంగ్లాదేశ్ 107/3
Ind vs Bangladesh: భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ కు వర్షం దెబ్బ తగిలింది.
మరింత Ind vs Bangladesh: తొలి రోజు వర్షం అంతరాయం.. బంగ్లాదేశ్ 107/3kumki elephant: ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం
kumki elephant: కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
మరింత kumki elephant: ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం