The Goat Movie

ఓటీటీలోకి ‘ది గోట్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమిళస్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ది గోట్‌’.ఇందులో విజయ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీసెప్టెంబ‌ర్ 5న ప్రపంచ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్ లో విడుదలై…

మరింత ఓటీటీలోకి ‘ది గోట్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
health bulletin of Rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ హెల్త్ బులిటెన్ విడుదల

చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై వైద్యులు అప్డేట్ ఇచ్చారు. స్వల్ప అస్వస్తతకు గురైన రజనీకాంత్‌ను సోమవారం అర్థరాత్రి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళంలో వాపు…

మరింత సూపర్‌స్టార్ రజనీకాంత్‌ హెల్త్ బులిటెన్ విడుదల
PM Modi

కాంగ్రెస్.. కులతత్వ రాజకీయాలు చేస్తోంది: ప్రధాని మోదీ ఫైర్

చండీగఢ్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం (అక్టోబర్ 1) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం హర్యానాలోని పల్వాల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. కుల రాజకీయాలు, అవినీతి, రిజర్వేషన్‌లతో సహా…

మరింత కాంగ్రెస్.. కులతత్వ రాజకీయాలు చేస్తోంది: ప్రధాని మోదీ ఫైర్
IND vs Ban

IND vs BAN : కాన్పూర్‌ టెస్టులో భారత్ ఘన విజయం… సిరీస్‌ కైవసం

కాన్పూర్‌ టెస్టులోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో బంగ్లాపై రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 95 పరుగుల లక్ష్యంతో…

మరింత IND vs BAN : కాన్పూర్‌ టెస్టులో భారత్ ఘన విజయం… సిరీస్‌ కైవసం
DSC

Telangana DSC : డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులకు ర్యాంకులు

తెలంగాణలో నిన్న వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులు సత్తా చాటారు. నారాయణపేట జిల్లా రాకొండకు చెందిన గోపాల్, అతని కుమారుడు భానుప్రకాశ్ ర్యాంకులు సాధించారు

మరింత Telangana DSC : డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులకు ర్యాంకులు

‘గ్లామన్ మిసెస్ ఇండియా 2024’ గా హేమలత రెడ్డి.. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్

జెమినీ టీవీ యాంకర్ గా చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్, బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు…

మరింత ‘గ్లామన్ మిసెస్ ఇండియా 2024’ గా హేమలత రెడ్డి.. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్

టెస్టు క్రికెట్ లో భారత్ ప్రపంచ రికార్డు..

టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కాన్పూర్ వేదికగా భారత్– బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి…

మరింత టెస్టు క్రికెట్ లో భారత్ ప్రపంచ రికార్డు..

కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి : సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని సుప్రీ ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్ కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా?…

మరింత కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి : సుప్రీంకోర్టు

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది

మరింత హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

మరింత మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు