భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకున్నారు. దీనికి ప్రధాన కారణం గాయం. ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్, ఒక స్కూటీ ప్రమాదంలో తన ఎడమ చేతికి గాయమైనట్లు సమాచారం
మరింత Ishan Kishan : దులీప్ ట్రోఫీ నుంచి ఇషాన్ కిషన్ ఔట్Author: Krishna
Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం !
దివంగత సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి కన్ను్మూశారు. కోట శ్రీనివాసరావు 2025 జులై 13న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
మరింత Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం !Tirumala: రూ. 5 కోట్లు దాటిన తిరుమల హుండీ ఆదాయం
Tirumala: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5 కోట్లు దాటింది. జూలై 28, 2025న, 77,044 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, వారి సమర్పించిన కానుకలతో ఒక రోజు హుండీ ఆదాయం రూ. 5.44 కోట్లకు చేరింది.
మరింత Tirumala: రూ. 5 కోట్లు దాటిన తిరుమల హుండీ ఆదాయంRahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం… ఆ 22 మందిని దత్తత!
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 22 మంది అనాథ చిన్నారులను దత్తత తీసుకోనున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ వివాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆయన దత్తత తీసుకున్నట్లుగా వెల్లడించారు.
మరింత Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం… ఆ 22 మందిని దత్తత!Australia Cricket: వెస్టిండీస్ పై ఐదో టీ 20 గెలిచిన ఆస్ట్రేలియా.. 5-0తో సిరీస్ కైవసం
Australia Cricket: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. జూలై 29, 2025న జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మరింత Australia Cricket: వెస్టిండీస్ పై ఐదో టీ 20 గెలిచిన ఆస్ట్రేలియా.. 5-0తో సిరీస్ కైవసంChina Floods: చైనాలో భారీ వరదలు.. 34 మంది మృతి
China Floods: చైనాలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 34 మంది మరణించారు. ఈ మరణాలు ప్రధానంగా బీజింగ్ దాని పరిసర ప్రాంతాలలో సంభవించాయి.
మరింత China Floods: చైనాలో భారీ వరదలు.. 34 మంది మృతిAP News: రైతులకు గుడ్ న్యూస్ ఆగస్టు 02న అకౌంట్లోకి రూ. 20 వేలు
AP News: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత నిధుల కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.
మరింత AP News: రైతులకు గుడ్ న్యూస్ ఆగస్టు 02న అకౌంట్లోకి రూ. 20 వేలుUSA: న్యూయార్క్‌లో కాల్పుల .. ఐదుగురి మృతి
USA: న్యూయార్క్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మరణించారు, ఇందులో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
మరింత USA: న్యూయార్క్‌లో కాల్పుల .. ఐదుగురి మృతిEasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడు
EasyJet: లండన్ లూటన్ విమానాశ్రయం నుండి గ్లాస్గోకు వెళ్తున్న ఈజీజెట్ విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర కలకలం సృష్టించాడు.
మరింత EasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడుYash Dayal: ఆర్సీబీ పేసర్ యశ్ దయాళ్‌పై మరో లైంగిక వేధింపుల కేసు
Yash Dayal: ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) పేసర్ యశ్ దయాళ్‌పై మరో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
మరింత Yash Dayal: ఆర్సీబీ పేసర్ యశ్ దయాళ్‌పై మరో లైంగిక వేధింపుల కేసు