AP IPS Transfers

AP IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ లు బదిలీ

AP IPS Transfers: ఏపీలో కూటమి  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేశారు. ఇప్పటికే కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్‌, ఐఏఎస్‌లను ఉన్నతాధికారులను బదిలీ చేసిన కూటమి ప్రభుత్వం. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా  20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

గత ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోలీస్ శాఖలోని కొంత మంది అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. దానితో కూటమి ప్రభుత్వం చెరియరు చేపట్టింది. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ నేతలు కూడా చెప్పారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలువురు డీఎస్పీలను తాజాగా బదిలీ చేసింది.

ఇది కూడా చదవండి: Kethireddy: వైసీపీ నేత కేతిరెడ్డికి షాక్.. చెరువు ఆక్రమణ పై నోటీసు

బదిలీ అయిన డీఎస్పీలు వీళ్లే..

☞ జి.సీతారామారావు
☞ వీవీ అప్పారావు
☞ ఎన్‌.కాళిదాస్‌
☞ చిట్టిబాబు
☞ బి.రామకృష్ణ
☞ సురేశ్‌కుమార్‌ రెడ్డి
☞ ఏబీజీ తిలక్‌
☞ రవికిరణ్‌
☞ మల్లిఖార్జునరావు
☞ శ్రీనివాసరెడ్డి
☞ ఎండీ మొయిన్‌
☞ కేసీహెచ్‌ రామారావు
☞ విజయశేఖర్‌
☞ కొంపల్లి వేంకటేశ్వరరావు
☞ కే. రసూల్‌ సాహెబ్‌
☞ సీహెచ్‌వీ రామారావు
☞ షణ్ను షేక్‌
☞ ఎన్‌.సురేశ్‌బాబు
☞ వాసుదేవన్‌
☞ డి.లక్ష్మణరావు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prakasam District: ప్రకాశం జిల్లా కంభంలో దారుణ ఘటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *