AP Assembly Sessions

AP Assembly Sessions: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలు 18వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో, 10 గంటలకు శాసన మండలిలో మొదలవుతాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణం, అలాగే రాజధాని అమరావతి అభివృద్ధి వంటి ముఖ్యమైన విషయాలపై చర్చించనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nara lokesh: దళిత విద్యార్థిపై దాడిని రాజకీయంగా వాడుకుంటున్న జగన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *