Anirudh: చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ పేరు వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే అనిరుద్‌తో ‘ది ప్యారడైజ్’లో పనిచేస్తున్నారు. ఈ కాంబినేషన్ మెగాస్టార్ సినిమాకు మ్యూజికల్ హైలైట్ కాబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్!
