Spirit

Spirit: ప్రభాస్ స్పిరిట్లో యానిమల్ యాక్టర్? పిక్ వైరల్!

Spirit: యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించిన టాలెంటెడ్ నటుడు ఉపేంద్ర లిమాయె మరోసారి చర్చల్లో నిలిచారు. కేవలం కొన్ని సీన్లలోనే నటనతో గట్టి ముద్ర వేసిన ఈ నటుడు, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాటు ఇటీవల విడుదలైన జాట్ సినిమాలోనూ మెరిశాడు. ఇప్పుడు మరోసారి సందీప్ రెడ్డి వంగతో కలిసి కనిపించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Naga Chaitanya: నాగ చైతన్య 25వ సినిమా అప్డేట్.. శివ నిర్వాణతో మరో సూపర్ హిట్?

Spirit: భద్రకాళి ఆఫీస్‌లో రెడ్డి బ్రదర్స్‌తో కలిసి ఉపేంద్ర లిమాయె దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్‌కు సంబంధించిన ఓ ఫ్రేమ్ ముందు ఈ కాంబో కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. దీంతో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తారనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. మొత్తానికి ఈ క్రేజీ కాంబో సినీ ప్రియులకు భారీ అంచనాలను పెంచుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Upendra Limaye (@upendralimaye)

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *