Allu Arjun Live Updates: పుష్ప2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన కేసు విషయమై ఎంక్వైరీ కోసం అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈరోజు 11 గంటలకు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు