Aghori Car Accident: తెలంగాణకు చెందిన మహిళా అఘోరీ ప్రయాణిస్తున్న కారు ఏపీలోని శ్రీకాళహస్తి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీనిపై అఘోరీ స్పందిస్తూ.. తనకు ఏమీ కాలేదని, తాను క్షేమంగానే ఉన్నానని తెలిపింది. లైట్లు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Kethireddy: వైసీపీ నేత కేతిరెడ్డికి షాక్.. చెరువు ఆక్రమణ పై నోటీసు