Pithapuram: పిఠాపురం పట్టణంలో కలకలం రేపిన మైనర్ బాలికపై హత్యచారం ఇందిరానగర్ కి చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలికపై 14వ వార్డు టిడిపి పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి భర్త జాన్ అనే ఆటోడ్రైవర్ అత్యాచారం. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి టిడిపి పార్టీకి చెందిన దుర్గాడ విజయలక్ష్మి భర్త మధ్యాహ్నం ఒంటిగంట నుండి నాలుగు గంటల వరకు మాధవపురం డంపింగ్ యార్డ్ లో మద్యం సేవించిన ఆటో డ్రైవర్, మరొక మహిళ,అపస్మారక స్థితిలో మైనర్ బాలిక మధ్యాహ్నం స్టేట్ బ్యాంక్ దగ్గర 50 సంవత్సరాల మహిళను ఎక్కించుకొని అదే ఆటోలో మైనర్ బాలికను మాధవపురం డంపింగ్ యార్డ్ లోకి తీసుకువెళ్లి మద్యం పట్టించిన అనంతరం రేప్ చేసాడంటూ బాలిక మేనత్త వేమగిరి మరియమ్మ పిఠాపురం పట్నం స్టేషన్ లో ఫిర్యాదు.
