Kangana-Madhavan

Kangana-Madhavan: కంగనా, మాధవన్ ప్రధాన పాత్రల్లో తమిళ దర్శకుడితో కొత్త సినిమా?

Kangana-Madhavan: ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తాజాగా ఓ కొత్త సినిమాని చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, హీరో ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఇది ఒక థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకునేలా ఉంటుందని ఆశిస్తున్నారు. అంతేకాదు, విజయ్ ఇటీవల మరో చిత్రాన్ని కూడా పూర్తి చేశారు.

Also Read: Allu Arjun: ఇండియన్స్ ఎక్కడ వున్నా తగ్గేదేలే.. తెలుగువాళ్ళు అస్సలు తగ్గేదేలే.. అల్లు అర్జున్ మాస్ స్పీచ్..

Kangana-Madhavan: ఈ సినిమా పూర్తిగా సంగీతంతో నిండి ఉంటుందని, పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. గతంలో తను వెడ్స్ మను సినిమాతో హిట్ కొట్టిన కంగనా, మాధవన్ జోడీ ఈసారి తమిళ డైరెక్టర్ విజయ్ తో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పీక్స్ కి చేరాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kalyan Ram: కళ్యాణ్ రామ్ సినిమాకి రికార్డు బిజినెస్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *