Tirumala: తిరుమలలో భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. స్థానిక పాపవినాశనం టోల్ గేట్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఫారెస్ట్ సిబ్బంది. తిరుమల పాప్ వినాశనం రహదారులు చెక్ పాయింట్ వద్ద ఎలాంటి రాశీదు ఇవ్వకుండానే డబ్బులు వసూల్ చేస్తున్న సిబ్బంది. మహా న్యూస్ తనిఖీలో బాగం టాక్సీ డ్రైవర్ల నుండి ఎలాంటి స్లిపులు లేవని సమాధానం.ఒకరోజుకి దాదాపు 500 వాహనాలు రాకపోకలు సాగిస్తున్న వైనం…ఒక్కొక్క వాహనం 50,100 రూ వసులూ…రోజుకు వేలళ్ళలో ఆదాయం…ప్రభత్వానికి లక్షల్లో గండి.ఇప్పటి పాపవినాశనం లో వైసిపి పాలననే కొనసాగుతోంది…చోద్యం చూస్తున్న ఫారెస్ట్ అధికారులు.
