Kasthuri Arrest: తెలుగు వారిని కించపరిచేలా మాట్లాడిన నటి కస్తూరి. మదురైలో నటి కస్తూరిపై పోలీసులు కేసు నమోదు. కస్తూరిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు (4 నాన్ బెయిలబుల్ సెక్షన్లు) తమిళనాడులో కస్తూరిపై ఆరు కేసులు నమోదు.ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించిన కస్తూరి కస్తూరి వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయన్న హైకోర్టు.. దీంతో అరెస్ట్ తప్పదని భావించి పరారైన నటి కస్తూరి..ఎట్టకేలకు హైదరాబాద్‌లో కస్తూరిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు.
