Viral Video

Viral Video: 3 ఏళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన మైనర్ బాలుడు

Viral Video: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అహ్మదాబాద్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. వెనుక నంబర్ ప్లేట్ లేని మారుతి స్విఫ్ట్ కారు నడుపుతున్న ఒక మైనర్ బాలుడు (Minor Boy). 3 ఏళ్ల చిన్నారిపై నుంచి కారు పోనిచ్చాడు. అదృష్టవశాత్తూ ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.

మైనర్ల నిర్లక్ష్యంపై ఆందోళన

ఈ ఘటన యువతలో పెరుగుతున్న నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ ని పోకడలకు అద్దం పడుతోంది. కారు నడిపిన బాలుడు 14-17 సంవత్సరాల వయస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వయస్సులోని యువతే అత్యధిక ప్రమాదాలకు కారణమవుతున్నారనే విషయం ఈ సంఘటనతో మరోసారి రుజువైంది.

కారుకు వెనుక నంబర్ ప్లేట్ లేకపోవడం అనేది మరో తీవ్రమైన నిబంధన ఉల్లంఘన. మైనర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, నంబర్ ప్లేట్ లేకపోవడం వంటి అంశాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Ugly Story: నందు–అవికా గోర్ జంటగా రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’

కారు చిన్నారిపై నుంచి పోయినప్పటికీ, ఆమె అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒక్క వేళా సమయం అనుకూలంగా లేపోతే అక్కడ ఘోరం జరిగేది. 

అసలు బాలుడి పేరెంట్స్ కార్ ఎందుకిచ్చినటు, చిన్న వయసులోని ఇలాంటివి అలవాటు చేస్తే ఇంతకన్నా ఘోరమైన పనులు చేస్తారు, కార్ కి నెంబర్ ప్లేట్ లేకపోవడం చూస్తుంటే అతని తల్లితండ్రుల నిర్లక్ష్యం కనిపిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *