Prabhas’ Fauji: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ ఓ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. 2026 ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే వీకెండ్‌లో ఈ చిత్రం విడుదల కానుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి గత చిత్రం సీతారామం సక్సెస్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కి మరో బ్లాక్‌బస్టర్ అనుభవాన్ని అందించనుంది.