Amravati: ఆంధ్ర ప్రీమియర్ లీగ్-4 ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ వేడుకలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సినీ నటుడు వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశాఖపట్నంలోని స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.