Deepika Padukone: బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఓ ఫేమస్ యాడ్ కోసం ఆమె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఏకంగా 190 కోట్ల వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఈ రీల్ 8 వారాల్లో ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో హార్దిక్ పాండ్య రికార్డును దీపికా అధిగమించారు. ఎన్నో మిలియన్ ఫాలోవర్స్‌తో దీపికా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. ఈ రికార్డుతో అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Hansika: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన హన్సిక!.. విడాకులు నిజమేనా?..
దీపికా పదుకొనే సోషల్ మీడియాలో అరుదైన రికార్డు సృష్టించింది. హిల్టన్ హోటల్ యాడ్ కోసం ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ 190 కోట్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 8 వారాల్లో ఈ ఘనత సాధించిన దీపికా.. ఏకంగా హార్దిక్ పాండ్య, రొనాల్డో రికార్డులను సైతం బద్దలు కొట్టింది. 80 మిలియన్ ఫాలోవర్స్‌తో దీపికా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారారు. ఈ రికార్డుతో అభిమానులు ఆమెను కొనియాడుతున్నారు. సినిమాల విషయంలోనూ దీపికా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
View this post on Instagram