Isha Koppikar

Isha Koppikar: నాగార్జునతో హీరోయిన్‌కు షాకింగ్ అనుభవం!

Isha Koppikar: నాగార్జున నటించిన ‘చంద్రలేఖ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఇషా కొప్పికర్ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో నాగార్జున ఆమెను కొట్టే సీన్ ఉంది. అయితే, ఆ సీన్‌లో ఎమోషన్ రావడం లేదని భావించిన ఇషా, నాగార్జునను నిజంగా కొట్టమని కోరారట. మొదట సున్నితంగా కొట్టిన నాగ్, తర్వాత ఆమె చెప్పినట్లు 15 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. ఈ ఘటన తర్వాత ఆమె బుగ్గలపై మచ్చలు పడ్డాయని, దీంతో చాలా బాధ పడ్డ నాగార్జున సారీ చెప్పారని ఇషా వెల్లడించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *