OG

OG నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లోడింగ్!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! OG సినిమా నుంచి సరికొత్త టీజర్ ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ కళ్యాణ్ డైనమిక్ లుక్, హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌లో హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషన్స్, యాక్షన్, డ్రామా అన్నీ సమపాళ్లలో ఉంటాయని టాక్.

Also Read: Vikram: చియాన్ విక్రమ్‌తో సత్యం సుందరం డైరెక్టర్ సంచలన ప్రాజెక్ట్?

ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ టీజర్‌తో పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టైల్, ఎనర్జీతో అభిమానులను ఆకట్టుకోనున్నారని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. పవర్ స్టార్ అభిమానులు ఈ టీజర్ కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NTR-Neel: ఎన్టీఆర్, నీల్ మూవీలో అదిరిపోయే యాక్షన్ బ్లాక్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *