Sangareddy: సంగారెడ్డి జిల్లా..ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి రెండు లారీలు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలతో పరిస్తితి విషమం నిద్రమత్తు మరియు అతివేగం ప్రమాదానికి కారణం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోనీ జాతీయ రహదారిపై ఘటన… ఘట్కేసర్ నుండి మహారాష్ట్ర వెళ్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో ఆ లారీని రోడ్డుపక్కన నిలిపగా అదే రహదారి పై వేగంగా వస్తున్న మరో లారీ వచ్చి ఢీ కొనడంతో లారీలో వున్న ఇద్దరు వ్యక్తులు మృతి ఒక వ్యక్తి లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోగా స్థానికులు 108 వాహన సిబ్బంది కలిసి అతనిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
