RC17

RC17 : సుకుమార్ నుంచి మెగా అభిమానులకు క్రేజీ న్యూస్?

RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు సృష్టిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో 17వ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై సుకుమార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ మాట్లాడుతూ, రామ్ చరణ్‌తో సినిమా కోసం స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది. సుకుమార్-చరణ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి.

‘పెద్ది’ ఫస్ట్ షాట్ గ్లింప్స్ : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *