Suriya-Venky Atluri

Suriya-Venky Atluri: సూర్యకు హిట్ ఇవ్వనున్న వెంకీ అట్లూరి: క్రేజీ కాంబినేషన్‌పై సాలిడ్ బజ్!

Suriya-Venky Atluri : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో’ అంచనాలు అందుకోలేకపోయింది. సిల్వర్ స్క్రీన్‌పై హిట్ కొట్టి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ బజ్ క్రియేట్ చేసింది. ధనుష్, దుల్కర్ సల్మాన్‌లకు సూపర్ హిట్స్ అందించిన వెంకీ, ఇప్పుడు సూర్యతో కలిసి కొత్త ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు.

Also Read: Janhvi Kapoor: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాన్వీ కపూర్.. తాను వేసుకున్న గౌను రేట్ తెలుస్తే నోరు వెల్లబెట్టు కోవాల్సిందే

Suriya-Venky Atluri: ఈ కాంబినేషన్ సూర్యకు సాలిడ్ హిట్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వెంకీ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్య కెరీర్‌లో ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nani-Sujith Combo: నాని-సుజిత్ కాంబో: జెట్ స్పీడులో బ్లాక్‌బస్టర్ ప్లాన్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *