Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా నుంచి అభిమానులకు సూపర్ అప్‌డేట్ వచ్చింది. హైదరాబాద్‌కు చేరుకున్న ప్రభాస్ ‘రాజా సాబ్’ డబ్బింగ్‌తో పాటు ఈ చిత్ర షూటింగ్‌లో రెండు రోజుల్లో చేరనున్నారు. నెలన్నర పాటు కొనసాగే ఈ షెడ్యూల్‌లో సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరుగనుంది.
Also Read: Single: ‘సింగిల్’ సంచలనం.. బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు జోరు!
Prabhas: ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హను రాఘవపూడి మార్క్ స్టైలిష్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ స్టోరీని అందించనున్నారని అంచనాలు ఉన్నాయి. ఈ అప్‌డేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండటం అభిమానులను ఉత్సాహపరుస్తోంది.