Shamshabad Airport: హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబ్ పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు విమానయాన సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తం ఐన ఎయిర్ పోర్ట్ సిబంది విమానంలో వున్నా 130 మంది ప్రయాణికులను కిందకు దింపి తనిఖీలు నిర్వహిస్తున్న CISF సెక్యురిటీ సిబ్బంది
