Short News: విడుదల రజిని మరిది గోపిని కస్టడీకి తీసుకోనున్న ఏసీబీ
ఏసీబీ అధికారుల కస్టడీకి విడదల రజిని మరిది గోపి
విజయవాడ జీజీహెచ్ లో గోపికి వైద్య పరీక్షలు చేయించిన ఏసీబీ అధికారులు
వైద్య పరీక్షల అనంతరం విడదల గోపిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు
గొల్లపూడి లోని ఏసీబీ కార్యాలయంలో గోపిని విచారిస్తున్న అధికారులు
ఇవాళ, రేపు విడదల గోపిని ప్రశ్నించనున్న ఏసీబీ అధికారులు
ఉదయం 8 నుంచి సా. 6వరకు విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి
న్యాయవాదులతో 3,4 సార్లు మాట్లాడేందుకు విడదల గోపిని అనుమతి
శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేశారని కేసు
విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విడదల గోపి
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :