Vedhika: బాలీవుడ్, టాలీవుడ్‌లో తన అందచందాలతో రెచ్చిపోతూ యూత్‌ను ఆకట్టుకుంటున్న నటి వేదిక. కాంచన సిరీస్‌తో బాగా పాపులర్ అయిన ఈ భామ, బాలకృష్ణ నటించిన ‘రూలర్’ సినిమాలోనూ మెరిసింది. సైజ్ జీరో ఫిగర్‌తో యంగ్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా తన అందాన్ని చాటుతోంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతున్న వేదిక, తాజాగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. బీచ్‌లో బికినీలో దిగిన ఫొటోలను షేర్ చేసిన ఈ చిన్నది, తన ఆకర్షణీయమైన అందాలతో అభిమానులను ఫిదా చేసింది. నడుము, టాప్ అందాలను స్టైలిష్‌గా ప్రదర్శిస్తూ రచ్చ రేపింది. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యూత్‌లో క్రేజ్‌ను మరింత పెంచిన వేదిక, తన గ్లామర్‌తో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
View this post on Instagram

