HIT - 3

Hit-3: ‘హిట్-3’ టాలీవుడ్‌కు జోష్ తెస్తుందా?

Hit-3: టాలీవుడ్‌లో ఏప్రిల్ నెలలో పెద్దగా సందడి కనిపించడం లేదు. రిలీజైన ‘ఓదెల-2’ మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో సరిపెట్టుకుంది. ‘అర్జున్ S/O వైజయంతి’ కొంతమేర మెప్పించినా, థియేటర్లు జనంతో కిటకిటలాడాలంటే సాలిడ్ బజ్ కావాలి. ఇప్పుడు ఆ బజ్ క్రియేట్ చేస్తున్న చిత్రం ‘హిట్-3’. మే 1న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాపై అందరి దృష్టి నెలకొంది.

హీరో నాని ఈ చిత్రాన్ని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తూ, “కథలో దమ్ముంటేనే చూడండి” అంటూ ఛాలెంజింగ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ‘హిట్-3’ టాలీవుడ్‌కు ఊపు తెచ్చే చిత్రంగా మారిందని అభిమానులు, విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Badri: బద్రీ: రీరిలీజ్ కి రెడీ!

Hit-3: ప్రస్తుత డల్ మూమెంట్‌లో థియేటర్లకు జన సంద్రం తీసుకొచ్చే అవకాశం ఈ సినిమాకే ఉందని చర్చలు జరుగుతున్నాయి. ‘హిట్’ సిరీస్‌కు ఉన్న క్రేజ్, నాని యాక్టింగ్ పవర్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుందా? టాలీవుడ్ ఊపు కోసం ‘హిట్-3’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!

హిట్-3 తెలుగు ట్రైలర్ చూడండి : 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *