Short News: సీఎం చంద్రబాబు
బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించిన సీఎం
లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం
కొత్తగొల్లపాడు టీడీపీకి కంచుకోట
ప్రజా సేవలో పింఛన్ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టా
ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులు: సీఎం
ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో..
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న: సీఎం చంద్రబాబు
రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పాను
గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తున్నాం: సీఎం
ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు అమలు చేస్తున్నాం: సీఎ:
దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్లు అమలు చేస్తున్నాం
కోటిన్నర లక్షల కుటుంబాలకు గాను 64 లక్షల పింఛన్లు ఇస్తున్నాం
రాష్ట్రంలో సగటున రెండున్నర కుటుంబాలకు పింఛన్ ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది
కొందరికి సంపాదించే దాని కంటే ఎక్కు ఆదాయంగా వస్తోంది
పింఛన్ల పంపిణీ కోసం రూ.33,100 కోట్లు ఖర్చవుతుంది
వాళ్లు నొక్కిన బటన్లు అన్నీ…
నేను ఇచ్చే పింఛన్లతో సమానం: సీఎం చంద్రబాబు