CM Chandrababu: పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ జగన్ ప్రభుత్వం పోలవరాన్ని పట్టించుకోలేదు నేడు పోలవరం ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ప్రజల పన్నులు… ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాను పోలవర బాధితులను ఆదుకుంటాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కానివ్వను ప్రతి రూపాయి పేదలకే ఖర్చు పెడతాం.పోలవరం ఏపీకి జీవనాడి.