Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్రంలోని గిర్ నేషనల్ పార్కులో జంగిల్ సఫారీలో ఆయన పాల్గొన్నారు. ఆ రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయమైన సింగ్‌సదన్ నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు కొందరు అటవీశాఖ సీనియర్ అధికారులు కూడా వెళ్లారు.
Narendra Modi: వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ప్రధాని మోదీ చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆయన పార్కులోని లయన్ సఫారీని సందర్శించారు. ఆయన పార్క్‌లో పర్యటించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.