Yash

Yash: యష్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ టాక్సిక్!

Yash: రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నాడు. గోవా మాదక ద్రవ్యాల బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కెవిఎన్ ప్రొడక్షన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కియారా అద్వాని హీరోయిన్‌గా నయనతార, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్, బాలీవుడ్‌ హీరోయిన్‌ హ్యూమా ఖురేషీ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Telangana: నిజామాబాద్‌లో విషాదం… విద్యుత్ తీగలు ముగ్గురి ప్రాణాలు తీసాయి!

ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ పై మరో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసి ఈ ఏడాది ఏప్రిల్ రిలీజ్‌ చేయలనుకున్న సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ‘టాక్సిక్’ ఈ ఏడాది డిసెంబర్‌కి వాయిదా వేసేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రం వచ్చే ఛాన్స్ ఉందట. మరి దీనిపై అధికారిక అనౌన్సమెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి.

టాక్సిక్: బర్త్‌డే పీక్ | రాకింగ్ స్టార్ యాష్ | గీతు మోహన్‌దాస్ | క్వీన్ ప్రొడక్షన్స్ | మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  India Asia Cup 2025: వైస్‌ కెప్టెన్‌గా గిల్‌.. ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *