Mass Jathara Glimpse: మాస్ మహారాజా రవి తేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘’మాస్ జాతర” ‘మనదే ఇదంతా’ ట్యాగ్ లైన్.. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రవి తేజా బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ రిలీజ్ చేశారు.. ఇందులో వింటేజ్ రవి తేజా ని మనం చూస్తాం. ఎక్కడ తగని బాడీ లాంగ్వేజ్ లో మేపించారు.

