SBI: ఇంతకు ముందు బ్యాంకు లో ఏ చిన్న పన్ని కావాలి అన్ని గంటలు తరబడి లైన్లో ఉండి,ఫామ్ లు రాసి మల్లి దానికి డాక్యూమెంట్స్ జోడించాలిసి ఉండేది. ఆలా చేసిన వెంటనే పన్ని అవుదా అంటే కాదు సగం రోజు బ్యాంకు లోనే గడుపుతే గానీ అవదు. కానీ ఇపుడు ఉన్న టెక్నాలజీతో అలాంటి చిన్న చిన్నా పనులు మన చేతులోనుంచే చేసుకోవొచ్చు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు వారి వ్యక్తిగత వివరాలను మార్చుకోవడానికి ఆన్లైన్ సౌకర్యాలను తీసుకొనివచ్చింది. SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా SBI మొబైల్ నంబర్ మార్చుకోవొచ్చు.
కానీ మీరు ఆలా మొబైల్ నెంబర్ లేదా పర్సనల్ డేటా మార్చుకోవాలి అంటే ముందుగా బ్యాంక్ పోర్టల్ www.onlinesbi.comలో SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను పొందవలసి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Amit Shah: 2026 నాటికి నక్సలిజాన్ని తరిమేస్తం..
ఆన్లైన్లో SBI మొబైల్ నంబర్ ఎలా మార్చుకోవాలో ఇపుడు చూదాం
ముందుగా – https://onlinesbi.sbi/ లోకి లాగిన్ అవ్వండి
-“ప్రొఫైల్-వ్యక్తిగత వివరాలు-మొబైల్ నంబర్ మార్చడానికి. స్క్రీన్ కి ఎడమ పక్కన ఉన్న నా ఖాతాలు క్లిక్ చేయండి.
– తర్వాతి పేజీలో, ఖాతా నంబర్‌ను ఎంచుకుని, మొబైల్ నంబర్‌ను ఇన్పుట్ చేసి, సబ్మిట్పై క్లిక్ చేయండి.
– రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లోని చివరి 2 అంకెలు (సవరించలేనివి) మీకు చూపిస్తుంది.
– మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో మ్యాపింగ్ స్థితి మీకు సూచించబడుతుంది.
SBI మొబైల్ నంబర్ మార్పు: నెట్ బ్యాంకింగ్ నమోదు
అయితే, మీరు ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం నమోదు చేసుకోనట్లయితే, మీరు మీ ATM కార్డు డెబిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని మీరు గమనించాలి.