మచిలీపట్నం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్వాతంత్ర్య సమరయోధుడికి గౌరవం దగ్గబోతుందను వెల్లడించారు.మువ్వన్నెల జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యకి ఈరోజు ఘన నివాళి లభించింది అని అన్నారు.