Gold Omelette: ఆమ్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆమ్లెట్ అనేది చాలా మంది గృహిణులు, బ్యాచిలర్స్‌తో సహా సాధారణంగా ఆలోచించే వంటకం. కొంత మందికి అన్నం లో కలుపుకోని తింటూవుంటారు. మరి కొందరు అలాగే తినేస్తువుంటారు. మనం చల్ల ఆమ్లెట్ లు తిన్నె ఉంటాం కానీ ఎపుడైనా బంగారుపూత పూసిన ఆమ్లెట్ తిన్నారా. ఓ ఒక వీధి వ్యాపారి వ్యక్తి ఆమ్లెట్ చేసిన తర్వాత దానికి బంగారుపూత పూసి సర్వ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. లైవ్‌లిమిట్‌లెస్‌వ్లాగ్స్ అనే ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వున్నా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Moradabad: పాల డబ్బాలో ఉమ్మివేసిన డెలివరీ బాయ్.. వైరల్ గా మరీనా వీడియో