Moradabad: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో పాలు డెలివరీ చేసే వ్యక్తి కంటైనర్‌లో ఉమ్మివేస్తున్న వీడియో బయటపడింది. పక్కనే వున్నా CCTV కెమెరా లో రికార్డు ఐన ఈ వీడియో లో ఆలం అనే వ్యక్తి పాల డబ్బా లో ఉమ్మివేయం తో పాటు ఒక్క డబ్బా నుంచి ఇంకో డబ్బాలోకి పాలు మారుస్తున్న దృశ్యాలు రికార్డు ఆయాహి. ఇపుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో చెక్రర్లు కొడుతుంది. ఇది చుసిన జనాలు ఆన్ లైన్ లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Moradabad, Uttar Pradesh: CCTV footage of a person spitting in milk has gone viral on social media. The video shows the milkman spitting into milk pic.twitter.com/AybNhFgHnh
— IANS (@ians_india) October 29, 2024