Singapore: ఇవాల్టి కాలంలో ఫోన్ కి జనాలు ఎంత బానిసలు అయ్యారో అందరికీ తెలిసిందే. ఫోన్ ని వాడుతూ ప్రపంచనే మర్చిపోతారు దాని వల్ల చల్ల ఆక్సిడెంట్ లు కూడా అయ్యాయి. ఇపుడు ఇలాంటి సంఘటన ఒక్కటి సింగపూర్ లోజరిగింది. ఆర్చర్డ్ రోడ్‌లో ఓ మహిళ ఫోన్‌లో లీనమైపోయి రోడ్ దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది.వెంటనే మహిళా పరిష్టితిని చూడడానికి డ్రైవర్ కార్ దిగి వెళ్ళాడు. ఆ మహిళా మాత్రం లేచి పక్కనే పడిపోయిన ఫోన్ కి ఏమైనా అయిందా అని పరిశీలించింది. దానితో డ్రైవర్ షాక్ అయ్యాడు. దెబ్బలు కూడా పట్టించుకోలేనంత దారుణ పరిసితిలో ఆ మహిళ వుంది. ఈ సంఘటన చుసిన తర్వాత జనాలు ఫోన్ కి ఎంత అడిక్ట్ అవుతున్నారో తెలుసుంది.
ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళ…
సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌ను ఓ మహిళ ఫోన్‌లో లీనమై దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది. మహిళ పరిస్థితిని చూడడానికి డ్రైవర్ కారు దిగి వచ్చాడు. ఆ మహిళ లేచి గాయాలను చూడకుండా ఫోన్ పాడైపోయిందో లేదో తనిఖీ చేసింది. కారు డాష్‌బోర్డ్ కెమెరా… pic.twitter.com/bpUiZ5Fn7Y
— ChotaNews (@ChotaNewsTelugu) November 15, 2024