Big Breaking: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది . వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు . టీడీపీ ఆఫీసుపై రాళ్ళ దాడిచేసిన కేసులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు . . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది .