chandrababu

Chandrababu: అనకాపల్లి.. విశాఖ జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: శ్రీకాకుళం R&B అతిథిగృహంలో రాత్రి బస చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.శ్రీకాకుళం జిల్లా నుంచి నేరుగా ఇవాళ అనకాపల్లి జిల్లాకు సీఎం. విజయనగరం స్థానిక సంస్థ ఎన్నికల ప్రకటన కారణంగా విజయనగరం జిల్లా పర్యటన రద్దు అయింది. ఉదయం 11:15 గం.కు చింతలగోరువాని పాలెంలోని లారస్‌ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12:20 గం.కు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలేనికి చేరుకొని రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.మధ్యాహ్నం 1:25 గం.కు హెలికాప్టర్‌లో రుషికొండ చేరుకోనున్న చంద్రబాబు. మధ్యాహ్నం 2.:30 గం.కు విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం సమీక్ష సమీక్షకు హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 

ఇది కూడా చదవండి: TDP: విజయమ్మ కారు ప్రమాదం..టీడీపీ సంచలనం

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Winter lip care: చలికాలంలో మీ పెదాలను కాపాడుకోండిలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *