Viral News: ఉన్నత విద్య, కార్పొరేట్ ఉద్యోగం, భారీ జీతం సాధించడమే నేటి యువత కల. కానీ అధిక పని ఒత్తిడి, ప్రశాంతత లేని జీవితంతో కొందరు తమ కెరీర్ మార్గాన్ని మార్చుకుంటున్నారు. యూకేకు చెందిన 30 ఏళ్ల లిజ్ ఈస్ట్ (Liz East) అనే మహిళ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం అంతర్జాతీయంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాలుగేళ్ల పాటు క్రిమినల్ డిఫెన్స్ రంగంలో లాయర్‌గా రాణించిన ఆమె.. ఆ వృత్తిని పూర్తిగా వదిలేసి, ప్రొఫెషనల్ ‘డాగ్ వాకర్’ (Dog Walker)గా మారి నెలకు లక్షల రూపాయలు ఆర్జిస్తోంది.
పని ఒత్తిడి భరించలేక వకీలు వృత్తికి రాజీనామా..
పబ్ వర్కర్‌గా మొదలుపెట్టి.. ప్రొఫెషనల్ పెట్ కేర్ ఓనర్‌గా..
సగం సమయం శ్రమ – రెట్టింపు ఆదాయం..
ఆసక్తులకు లిజ్ ఇచ్చే సలహా..“డబ్బు మాత్రమే చూసి ఎవరూ ఈ వృత్తిని ఎంచుకోవద్దు. మూగజీవులపై నిజమైన ప్రేమ, బాహ్య వాతావరణంలో గడపాలనే తపన ఉన్నవారికి మాత్రమే డాగ్ వాకింగ్ వృత్తి సరిపోతుంది.”
