Udvegam

Udvegam: కోర్టు డ్రామా గా ‘ఉద్వేగం’

Udvegam: మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి. శంకర్, ఎల్. మధు నిర్మించిన సినిమా ‘ఉద్వేగం’.  త్రిగుణ్ ముఖ్యపాత్రను పోషించిన ఈ సినిమాకు దీప్సిక కథానాయిక. శ్రీకాంత్ భరత్, సురేశ్‌ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించిన ఈ సినిమా నటుడు త్రిగుణ్ కు 25వది కావడం విశేషం. 2021లో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ విడుదలైంది. మళ్ళీ ఆ స్థాయిలో కోర్ట్ డ్రామాగా తెరకెక్కింది తమ ‘ఉద్వేగం’ మూవీనే అంటున్నారు మేకర్స్. ఈ చిత్రం ఇదే నెల 22న విడుదల కాబోతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Duvada Srinivas: ఎక్కడ తేల్చుకుందాం..దువ్వాడకు మహా వంశీ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *