Tirupati: టీటీడీ కొత్త బోర్డు నియామకం… చైర్మన్ ఈయనే..

Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలకమండలి ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.24 మందితో కొత్త పాలకమండలి సభ్యుల పేర్లను వెల్లడించింది.టీటీడీ ఛైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు(బీఆర్‌ నాయుడు)కు అవకాశం కల్పించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతోపాటు మరో 23 మంది పాలక మండలి సభ్యుల పేర్లతో జాబితాను టీటీడీ అధికారికంగా విడుదల చేసింది.

బీఆర్ నాయుడు- టీటీడీ ఛైర్మన్

జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) – టీటీడీ సభ్యులు

ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే) – టీటీడీ సభ్యులు

ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే) – టీటీడీ సభ్యులు

పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి) – టీటీడీ సభ్యులు

సాంబశివరావు (జాస్తి శివ) – టీటీడీ సభ్యులు

బూంగునూరు మహేందర్‌ రెడ్డి – టీటీడీ సభ్యులు

అనుగోలు రంగశ్రీ – టీటీడీ సభ్యులు

బురగపు ఆనందసాయి – టీటీడీ సభ్యులు

సుచిత్ర ఎల్లా – టీటీడీ సభ్యులు

నరేశ్‌కుమార్‌ – టీటీడీ సభ్యులు

డా.అదిత్‌ దేశాయ్‌ – టీటీడీ సభ్యులు

శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా – టీటీడీ సభ్యులు

శ్రీసదాశివరావు నన్నపనేని – టీటీడీ సభ్యులు

కృష్ణమూర్తి – టీటీడీ సభ్యులు

కోటేశ్వరరావు – టీటీడీ సభ్యులు

మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌ – టీటీడీ సభ్యులు

జంగా కృష్ణమూర్తి – టీటీడీ సభ్యులు

దర్శన్‌. ఆర్‌.ఎన్‌ – టీటీడీ సభ్యులు

జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ – టీటీడీ సభ్యులు

శాంతారామ్‌ – టీటీడీ సభ్యులు

పి.రామ్మూర్తి – టీటీడీ సభ్యులు

జానకీ దేవి తమ్మిశెట్టి – టీటీడీ సభ్యులు

తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులకు అవకాశం కల్పించగా.. కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి రెండు.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికీ టీటీడీ పాలకమండలిలో చోటు దక్కింది. ఇక టీటీడీలో మొత్తం 25 మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 24 మంది పేర్లను ప్రకటించారు. అయితే మరొక సభ్యుడిని నియమించాల్సి ఉండగా.. బీజేపీ నుంచి మరో పేరు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ సభ్యుడిని కూడా నియమించనున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vizianagaram: విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *