Thummala Nageswara Rao: BRS నేతల రైతు ధర్నాపై స్పందించిన మంత్రి తుమ్మల. రైతులను ఆగం చేయొద్దని BRSకు విజ్ఞప్తి చేశారు అయన. రైతులను ఇబ్బంది పెట్టేందుకే BRS నేతల ధర్నాలు చేస్తున్నారు తుమ్మల చెప్పారు. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఆందోళన లేదు అని అధికారం కోల్పోయినవారికే ఆందోళనగా ఉంది అని కొనుగోలు కేంద్రాల్లో కొన్ని పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. గతంలో కంటే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోల్లు జరిగాయి అని మంత్రి తుమ్మల అన్నారు.