Tammareddy Bharadwaj: ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇప్పుడు తెలుగు పరిశ్రమలో జరుగుతున్న పరిస్థితుల మీద ఘాటు వాక్యాలు చేశారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వీలు కూడా తమ సినిమాలు అభిమానులతో చూసేందుకు వెళ్లేవారు. కాకపోతే వారు వేలే విషయం కూడా ఎవరికి తెలియదు అని సినిమా చూసేసి వచ్చేవారు. లేదా సినిమా అయిపోగానే అక్కడే కొంతం సేపు ఉంది మాట్లాడి వచ్చే వారు అని తెలిపారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆలా లేవు ఎందుకంటే అభిమానులు హీరోలని దేవుళ్లుగా చుస్తునారు. ఫాన్స్ వాళ్ళ హీరోలు ఎక్కడికైనా వేలేటపుడు నాలుగు లేదా ఐదు కార్ లలో వెళాళ్లని భావిస్తున్నారు. దింతో పాటు రోడ్ షో చేయాలి అని అనుకుంటున్నారు. దింతో కొందరు హీరోలు కూడా అలాగే చేస్తున్నారు. సైలెంట్ గ వెళ్లి సినిమాని చూసి వస్తే మొన్న జరిగినా సంఘటనలు జరగవు అని అన్నారు.
ఇది కూడా చదవండి: Pushpa 2 The Rule: పుష్ప-2’ ఖాతాలో మరో రేర్ రికార్డ్
Tammareddy Bharadwaj: చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఒక్క వేల అభిమానులతో సినిమా చూడాలి అని అనుకుంటే సైలెంట్ గా వెళ్లి చూసి వస్తారు. లేదా ముందు జాగ్రత్తలు తీసుకోని వేలేవారు. ఆలా చేయడంతో ప్రజలకి ఎలాంటి ఇబంధులు, లేదా తొక్కిసలాటలు జరగకుండా ఉంటాయి. కానీ ఇపుడు పెరిగిన టెక్నాలజీ వల్ల హీరోలు ఎక్కడ ఉన్న ఎం చేసిన షెనాలో తెలిసిపోతుంది. దింతో హీరోలని చూసేందుకు అంభిమానులు భారీ సంఖ్యలో వస్తున్నారు. దింతో ఘటనలు జరుగుతున్నాయి. హీరోలు రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకుంటున్నారు అని ఫాన్స్ కి తెలియాలి అని టికెట్ రేట్లు పెంచి ప్యాన్స్ ఇంకా ప్రజలపైన భారం వేస్తున్నారు అని అన్నారు. వీలకి ఉన్న క్రేజ్ తో ప్రొడ్యూసర్స్ లని ఎంత డిమాండ్ చేసిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఐన మాట్లాడుతూ టాలీవుడ్ ఇంకా తెలుగువారి సత్తాని కలెక్షన్స్ తో కాకుండా నటనతో చూపించాలి అని అన్నారు.