Prakash Raj

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ల కేసులో ప్రకాష్‌రాజ్‌ ఈడీ విచారణ పూర్తి

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

మరింత Prakash Raj: బెట్టింగ్ యాప్‌ల కేసులో ప్రకాష్‌రాజ్‌ ఈడీ విచారణ పూర్తి
Chandrababu

Chandrababu: సోనూ సూద్‌ పై సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నెట్టింటా వైరల్!

Chandrababu: “రియల్ హీరో”గా పేరుగాంచిన సినీ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

మరింత Chandrababu: సోనూ సూద్‌ పై సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నెట్టింటా వైరల్!
Prakash Raj

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ల కేసు: ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్‌రాజ్‌

Prakash Raj: అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది.

మరింత Prakash Raj: బెట్టింగ్ యాప్‌ల కేసు: ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్‌రాజ్‌
Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం… ఆ 22 మందిని దత్తత!

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 22 మంది అనాథ చిన్నారులను దత్తత తీసుకోనున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ వివాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆయన దత్తత తీసుకున్నట్లుగా వెల్లడించారు.

మరింత Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం… ఆ 22 మందిని దత్తత!
Jharkhand

Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం: జార్ఖండ్‌లో బస్సు-ట్రక్కు ఢీ, 18 మంది యాత్రికులు మృతి!

Jharkhand: శ్రావణ మాస కావడి యాత్రకు వెళ్తున్న భక్తులను మృత్యువు కబళించింది. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ జిల్లాలో  ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

మరింత Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం: జార్ఖండ్‌లో బస్సు-ట్రక్కు ఢీ, 18 మంది యాత్రికులు మృతి!
AP News

AP News: రైతులకు గుడ్ న్యూస్ ఆగస్టు 02న అకౌంట్లోకి రూ. 20 వేలు

AP News: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత నిధుల కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.

మరింత AP News: రైతులకు గుడ్ న్యూస్ ఆగస్టు 02న అకౌంట్లోకి రూ. 20 వేలు
Nimisha Priya

Nimisha Priya: యెమెన్‌లో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.!

Nimisha Priya: యెమెన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిష ప్రియకు ఊహించని శుభవార్త అందింది.

మరింత Nimisha Priya: యెమెన్‌లో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.!
Operation Mahadev

Operation Mahadev: ఆపరేషన్ మహాదేవ్’ విజయవంతం..ముగ్గురు పహల్గాం ఉగ్రవాదుల హతం

Operation Mahadev: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత భద్రతా దళాలు మరోసారి విజయం సాధించాయి. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి కారణమైన ముగ్గురు లష్కరే తయ్యబా ఉగ్రవాదులను సోమవారం జరిగిన ‘ఆపరేషన్ మహాదేవ్’లో మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించింది.

మరింత Operation Mahadev: ఆపరేషన్ మహాదేవ్’ విజయవంతం..ముగ్గురు పహల్గాం ఉగ్రవాదుల హతం
Aamir Khan

Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ఇంట్లో ఐపీఎస్‌ల సందడి.. అసలు కారణం ఏంటంటే!

Aamir Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద అకస్మాత్తుగా పోలీసుల సందడి కనిపించింది.

మరింత Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ఇంట్లో ఐపీఎస్‌ల సందడి.. అసలు కారణం ఏంటంటే!
Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Hyderabad: ఆరోగ్యం కోసం చేసే ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్‌లోని నాగోల్ షటిల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

మరింత Hyderabad: హైదరాబాద్‌లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి