Srushti Fertility Center

Srushti Fertility Center: హైదరాబాద్‌లో సరోగసీ అక్రమాలు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల అరెస్ట్

Srushti Fertility Center: హైదరాబాద్‌లో సరోగసీ (అద్దె గర్భం) పేరుతో జరుగుతున్న అక్రమాల గుట్టు రట్టైంది. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్‌బజార్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు.

మరింత Srushti Fertility Center: హైదరాబాద్‌లో సరోగసీ అక్రమాలు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల అరెస్ట్
Hyderabad

Hyderabad: కొండాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం: 11 మంది అరెస్ట్

Hyderabad: భాగ్యనగరంలో మరోసారి రేవ్ పార్టీల కలకలం రేగింది. తాజాగా, కొండాపూర్‌లోని ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు.

మరింత Hyderabad: కొండాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం: 11 మంది అరెస్ట్
Secunderabad

Secunderabad: సంతాన భాగ్యం పేరుతో స్కామ్.. సికింద్రాబాద్‌ సృష్టి IVF సెంటర్‌పై కేసు!

Secunderabad: Secunderabadసంతాన భాగ్యం పేరుతో స్కామ్.. సికింద్రాబాద్‌ సృష్టి IVF సెంటర్‌పై కేసు!

మరింత Secunderabad: సంతాన భాగ్యం పేరుతో స్కామ్.. సికింద్రాబాద్‌ సృష్టి IVF సెంటర్‌పై కేసు!
AP News

AP News: ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయడంలో పోలీసులు విజయం సాధిస్తున్నారని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

మరింత AP News: ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
Srilakshmi

Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

Srilakshmi: ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

మరింత Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
TG News

TG News: తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా

TG News: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈరోజు (శుక్రవారం, జూలై 25, 2025) మధ్యాహ్నం జరగాల్సిన ఈ భేటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయిదా వేసినట్లు సచివాలయ వర్గాల సమాచారం. 

మరింత TG News: తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
Hulk Hogan

Hulk Hogan: ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కన్నుమూత

Hulk Hogan: ప్రముఖ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ (Hulk Hogan) కన్నుమూశారు. ఆయన గురువారం, జూలై 24, 2025న 71 సంవత్సరాల వయస్సులో తన ఫ్లోరిడాలోని నివాసంలో గుండెపోటుతో (cardiac arrest) మరణించినట్లు US మీడియా నివేదించింది.

మరింత Hulk Hogan: ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కన్నుమూత
Manipur

Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపు

Manipur: మణిపూర్‌లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మరింత Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపు
Rajasthan

Rajasthan: పాఠశాలలో కూలిన పైకప్పు.. నలుగురు చిన్నారులు మృతి

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని ఝాలవర్‌లో గురువారం, జూలై 24, 2025 న ఒక పాఠశాల పైకప్పు కూలిపోవడంతో నలుగురు చిన్నారులు మరణించారు.

మరింత Rajasthan: పాఠశాలలో కూలిన పైకప్పు.. నలుగురు చిన్నారులు మృతి
Kakani

Kakani: కాకాణికి ఆగస్టు 7 వరకు రిమాండ్.. భూ కుంభకోణం కేసు

Kakani: ఫోర్జరీ సంతకాల కేసులో చిక్కుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది.

మరింత Kakani: కాకాణికి ఆగస్టు 7 వరకు రిమాండ్.. భూ కుంభకోణం కేసు