Upasana: మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
మరింత Upasana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం: ఉపాసనకు కీలక బాధ్యతలుTag: Telugu news
Air India: ఎయిరిండియా విమానంలో బొద్దింకలు.. క్షమాపణ చెప్పిన సంస్థ
Air India: శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానం (AI180)లో ప్రయాణికులకు అనూహ్యమైన సమస్య ఎదురైంది.
మరింత Air India: ఎయిరిండియా విమానంలో బొద్దింకలు.. క్షమాపణ చెప్పిన సంస్థKaleshwaram: ఎన్నో లోపాలు.. జస్టిస్ ఘోష్ నివేదికలో సంచలన నిజాలు!
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది.
మరింత Kaleshwaram: ఎన్నో లోపాలు.. జస్టిస్ ఘోష్ నివేదికలో సంచలన నిజాలు!Andhra Pradesh: ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ: ఆగస్ట్ 15 నుంచి సచివాలయంలో ప్లాస్టిక్‌పై నిషేధం!
Andhra Pradesh: ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.ప్లాస్టిక్ వినియోగం వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించగలిగితే ప్లాస్టిక్ రహిత రాష్ట్ర సాధన సులువు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
మరింత Andhra Pradesh: ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ: ఆగస్ట్ 15 నుంచి సచివాలయంలో ప్లాస్టిక్‌పై నిషేధం!AP Constable Results 2025: ఏపీలో కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
AP Constable Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కావాలనే కలతో నిరీక్షిస్తున్న యువతకు శుభవార్త. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.
మరింత AP Constable Results 2025: ఏపీలో కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదలSupreme Court: మోహన్ బాబు, మంచు విష్ణులకి భారీ ఊరట
Supreme Court: ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
మరింత Supreme Court: మోహన్ బాబు, మంచు విష్ణులకి భారీ ఊరటAnil Ambani: విచారణకు రండి.. అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
Anil Ambani: బ్యాంకు రుణాల మోసం కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది.
మరింత Anil Ambani: విచారణకు రండి.. అనిల్ అంబానీకి ఈడీ సమన్లుKalpika Ganesh : నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది: గచ్చిబౌలి పోలీసులకు కల్పిక తండ్రి ఫిర్యాదు!
Kalpika Ganesh : ప్రముఖ టాలీవుడ్ నటి కల్పిక గణేష్, ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘యశోద’, ‘హిట్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన కల్పిక, కొన్ని వ్యక్తిగత వ్యవహారాల్లో పదే పదే వివాదాస్పదమవుతున్నారు.
మరింత Kalpika Ganesh : నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది: గచ్చిబౌలి పోలీసులకు కల్పిక తండ్రి ఫిర్యాదు!Kalpika: నటి కల్పికకు తెలంగాణ హైకోర్టులో ఊరట: అరెస్టు చేయవద్దని ఆదేశం
Kalpika: సినీ నటి కల్పికా గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆమెపై నమోదైన రెండు కేసుల్లో తక్షణమే అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది.
మరింత Kalpika: నటి కల్పికకు తెలంగాణ హైకోర్టులో ఊరట: అరెస్టు చేయవద్దని ఆదేశంAl Qaeda: బెంగళూరులో అల్‌ఖైదా మాస్టర్‌మైండ్ షామా పర్వీన్ అరెస్టు
Al Qaeda: బెంగళూరులో గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) చేతికి 30 ఏళ్ల షామా పర్వీన్ చిక్కారు. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర చేసిన అల్‌ఖైదా (AQIS) మాడ్యూల్‌లో ఆమె కీలక సూత్రధారిగా గుర్తించారు.
మరింత Al Qaeda: బెంగళూరులో అల్‌ఖైదా మాస్టర్‌మైండ్ షామా పర్వీన్ అరెస్టు