Shubhanshu Shukla

Shubhanshu Shukla: అంతరిక్షంలో నా విజయానికి కారణం వారే: శుభాంశు శుక్లా

Shubhanshu Shukla: భారత అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లా తన అంతరిక్ష ప్రయాణంలో విజయానికి కారణం భారత వైమానిక దళం (IAF) ఇచ్చిన శిక్షణేనని తెలిపారు

మరింత Shubhanshu Shukla: అంతరిక్షంలో నా విజయానికి కారణం వారే: శుభాంశు శుక్లా
Jr NTR Fans vs MLA Daggubati

Jr NTR Fans vs MLA Daggubati: అనంతపురం హై టెన్షన్: ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటి వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన

Jr NTR Fans vs MLA Daggubati: అనంతపురం హై టెన్షన్: ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటి వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన

మరింత Jr NTR Fans vs MLA Daggubati: అనంతపురం హై టెన్షన్: ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటి వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన
Road Accident

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మరింత Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
TikTok

TikTok: టిక్‌టాక్‌పై నిషేధం..? కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

TikTok: భారతదేశంలో ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది.

మరింత TikTok: టిక్‌టాక్‌పై నిషేధం..? కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
Maharashtra

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ

Maharashtra: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరింత Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ
Telangana High Court

Telangana High Court: హైకోర్టు కీలక ఆదేశాలు: లైసెన్స్ లేని కేబుళ్లను తొలగించండి

Telangana High Court: ఇటీవల రామంతాపూర్‌లో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో, విద్యుత్ స్తంభాలపై ఉన్న అక్రమ కేబుల్‌ వైర్ల తొలగింపుపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

మరింత Telangana High Court: హైకోర్టు కీలక ఆదేశాలు: లైసెన్స్ లేని కేబుళ్లను తొలగించండి
YS Sharmila

YS Sharmila: షర్మిల ఫైర్: మోడీకి జగన్ దత్తపుత్రుడు.. వైకాపా ముసుగు తొలగింది

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తెరవెనుకనే ఉంటుందని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) – భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దోస్తీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మరోసారి బయటపడిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

మరింత YS Sharmila: షర్మిల ఫైర్: మోడీకి జగన్ దత్తపుత్రుడు.. వైకాపా ముసుగు తొలగింది

Irfan Pathan : ధోని కారణంగానే నా కెరీర్ ముగిసింది : ఇర్ఫాన్ పఠాన్

మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, ధోని కారణంగా తన కెరీర్ నాశనం అయిందని చెప్పాడు. బాగా రాణించినప్పటికీ తనను జట్టు నుంచి తొలగించారని అతను ఆరోపించాడు.

మరింత Irfan Pathan : ధోని కారణంగానే నా కెరీర్ ముగిసింది : ఇర్ఫాన్ పఠాన్

Heavy Rains : అలెర్ట్.. రాబోయే రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రాబోయే రెండు గంటల్లో ములుగు, భద్రాద్రి, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు

మరింత Heavy Rains : అలెర్ట్.. రాబోయే రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం !

దివంగత సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి కన్ను్మూశారు. కోట శ్రీనివాసరావు 2025 జులై 13న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

మరింత Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం !